Category: తెలుగు వార్తలు

ధార్మిక భావన భారతీయ సంస్కృతిలో భాగంః పెరిక సురేష్‌

శ్రీశైలంలో నిర్మిస్తున్న కాటేజ్‌లకు విరాళం అందించిన సురేష్‌హైదరాబాద్‌, ఫిబ్రవరి 13ధార్మిక విధానాన్ని కొనసాగించడం భారతీయ సంస్కృతిలో భాగమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్‌ సోషల్‌ మీడియా మెంబర్‌ పెరిక సురేష్‌ అన్నారు. మంగళవారం శ్రీశైలం దేవస్థానంలో పెరిక సంఘం నిర్మిస్తున్న 57…

ఈరోజు నుంచి హైటెక్స్‌లో జీఎస్‌ఐ ఎక్స్‌పో 2024 ప్రదర్శన

మూడు రోజుల పాటు ప్రదర్శనజాతీయ అంతర్జాతీయ ఉత్పత్తుల వేదికగా హైదరాబాద్హైదరాబాద్‌, ఫిబ్రవరి 07జీఎస్‌ఐఎక్స్‌పో 2024కు హైదరాబాద్‌ వేదిక అవుతోంది. ఎక్స్‌పో గెలాక్సియా ఆధ్వర్యంలో హెటెక్స్‌లో గిష్ట్‌ అండ్‌ స్టేషనరీ ఇండియా 2024 పేరుతో మూడు రోజుల పాటు ప్రత్యేక ప్రదర్శన నిర్వహిస్తున్నారు.…

ఔట్ సోర్సింగ్ లో ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేపిస్తాం

నేరుగా జీతాలు ఇప్పిస్తాం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆత్మగౌరవంగా బతికే విధంగా ప్రజా పాలన ప్రొఫెసర్‌ కోదండరాం కాంగ్రెస్‌ ప్రభుత్వం రావడానికి ఔట్‌ సోర్స్‌ మేయిన్‌ సోర్స్‌ ఏజెన్సీ వ్యవస్థ రద్దు చేస్తే ప్రభుత్వంపై భారం తగ్గుతుందిన్యాయమైన డిమాండ్ లు ప్రభుత్వ…

మీ ఆశీస్సులతో మరింత గొప్పగా ధర్మ ప్రచారం: టీటీడీ చైర్మన్ భూమన

*ధార్మిక సదస్సులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుమల, ఫిబ్రవరి 03 మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు…

అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరంః మందకృష్ణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 02అణగారిన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం అవసరమని ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. ఓబీసీ మోర్చా సోషల్‌ మీడయా నేషనల్‌ మెంబర్‌ పెరిక సురేష్‌ మందకృష్ణ మాదిగను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా మంద కృష్ణ మాట్లాడుతూ…

ఆల్‌ ఇండియా హార్టీకల్చర్‌ షో ప్రారంభం

గ్రీనరీకీ ప్రాధాన్యత ఇవ్వాలిః మంత్రి తుమ్మల నాగేశ్వరరావుఫిబ్రవరీ 5వరకు నెక్లెస్‌రోడ్‌లో షో హైదరాబాద్‌, ఫిబ్రవరి 01గ్రీనరీకి ప్రాధాన్యత ఇస్తూ భవిష్యత్ తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం నెక్లెస్‌ రోడ్‌ పీపుల్స్ ప్లాజా…

ఈ రోజు నుంచి నర్సరీ మేళా

ఈ రోజు నుంచి గ్రాండ్ నర్సరీ మేళాఐదు రోజుల పాటు ఆల్ ఇండియా హార్టీకల్చర్, అగ్రికల్చర్ షోనెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శనహైదరాబాద్‌, ఫిబ్రవరి 01నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా లో ఈరోజు( గురువారం) నుంచి 15వ గ్రాండ్ నర్సరీ మేళా…

ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బూత్‌ స్థాయిలో తీసుకువెళ్లాలిః పెరిక సురేష్‌

పార్టీ శ్రేణులకు సురేష్ దిశానిర్ధేశంహైదరాబాద్, జనవరి 29ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బూత్‌ స్థాయిలో తీసుకువెళ్లాలని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్‌ మీడియా నేషనల్‌ మెంబర్‌ పెరిక సురేష్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం గామ్ ఛలో…

పెరిక సమాజిక వర్గంలో రాజకీయ చైతన్యం రావాలిః పెరిక సురేష్‌

పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో సురేష్‌ పిలుపు హైదరాబాద్, జనవరి 28పెరిక సామాజిక వర్గంలో రాజకీయ చైతన్యం రావాలని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్‌ మెంబర్‌ పెరిక సురేష్‌ పిలుపునిచ్చారు. పెరిక సంఘం ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగాహాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా…

స్పెయిన్ లో మారు మోగిన తెలంగాణ ఒగ్గుడోలు

ఒగ్గుడోలు మాస్ జాతరకు మంత్రముగ్ధులైన యూరోపియన్ ప్రేక్షకులు మాడ్రిడ్, జనవరి 27స్పెయిన్ దేశంలో తెలంగాణ ఒగ్గుడోలు మారు మోగింది. ఒగ్గుడోలు మాస్ జాతరకు యూరోపియన్ ప్రేక్షకులు మంత్ర ముగ్ధులైయ్యారు. స్పెయిన్ మాడ్రిడ్ లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న FITUR-24 అంతర్జాతీయ…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text