భారత్కు కావాలి ‘మొసాద్’ తరహా గూఢచార సైన్యం
శత్రువులకు చెమటలు పుట్టించే రహస్య ఆయుధం వెంకటరమణ మధ్యప్రాచ్యంలో శత్రుదేశాల మధ్య నిత్యం ఉద్రిక్తతలతో కూడిన వాతావరణంలో నిలిచి, ఉగ్రవాద ముప్పులను తిప్పికొడుతూ, ఇజ్రాయెల్ తన భద్రతను కాపాడుకుంటోంది. దీనికి ప్రధాన కారణం—ఇజ్రాయెల్ కు ఉన్న అత్యంత శక్తివంతమైన గూఢచార సంస్థ…









