స్పెయిన్ లో మారు మోగిన తెలంగాణ ఒగ్గుడోలు
ఒగ్గుడోలు మాస్ జాతరకు మంత్రముగ్ధులైన యూరోపియన్ ప్రేక్షకులు మాడ్రిడ్, జనవరి 27స్పెయిన్ దేశంలో తెలంగాణ ఒగ్గుడోలు మారు మోగింది. ఒగ్గుడోలు మాస్ జాతరకు యూరోపియన్ ప్రేక్షకులు మంత్ర ముగ్ధులైయ్యారు. స్పెయిన్ మాడ్రిడ్ లో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న FITUR-24 అంతర్జాతీయ…