Varahi Vijaya Yatra, public meeting in Gajuwaka constituency
Pavan Kalyan Varahi Vijaya Yatra is a huge public meeting in Gajuwaka constituency
News from Village to Global
Pavan Kalyan Varahi Vijaya Yatra is a huge public meeting in Gajuwaka constituency
–సంచలనంగా మారిన డీహెచ్ వ్యాఖ్యలు–వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీహెచ్–తలైవార్ డైలాగ్‌ను కేసీఆర్‌కు అన్వయం–కేసీఆర్‌కు మరోసారి మద్దతివ్వాలన్న డీహెచ్–సంచలనంగా మారిన కామెంట్స్–పొలిటికల్ ఎంట్రీ కోసమే ఇలాంటి కామెంట్స్..!–డీహెచ్‌పై ఫైర్ అవుతున్న ప్రతిపక్షాలు హైదరాబాద్, ఆగస్టు11: కుక్క మొరగకుండా వుండదు… నోరు విమర్శించకుండా వుండదు……
హైదరాబాద్, ఆగస్టు 11:జీ వీ ఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని ఈనెల 14 నుండి 18వ తారీకు వరకు యోగాలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఆసక్తి కలిగిన వారు అప్లై చేసుకోవాలని అకాడమీ డైరెక్టర్ డాక్టర్…
మంత్రికి విస్తరణ అధికారుల సంఘం వినతిహార్టీకల్చర్ ఎంప్లాయిస్‌ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ హైదరాబాద్, ఆగస్టు 09హార్టీకల్చర్ ఉద్యోగులను వెంటనే రెనివల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యానశాఖ విస్తరణ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం ప్రతినిధి బృంధం మినిస్టర్స్ క్వార్టర్‌లో…
రాష్ట్రంలోని 17,227 మంది రేషన్ డీలర్లకు లబ్దీరేషన్ డీలర్ల 13 డిమాండ్‌లకు సర్కారు గ్రీన్ సిగ్నల్‌ఏటా అధనంగా రూ.139కోట్లు కేటాయింపు హైదరాబాద్, ఆగస్టు 08రేషన్ డీలర్లకు కమీషన్ పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇప్పుడు టన్నుకు రూ.900ల నుంచి రూ.1400లకుపెంచింది.…
@సెప్టెంబర్ రెండో వారం వరకు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం. @కనీసం ఉన్న నాలుగు నెలల టర్మ్ లోనైనా మాఫీ సాధ్యమా?@నాలుగున్నర ఏళ్లలో మాఫీ అయింది రూ.1,207 కోట్లు@రూ.లక్ష మాఫీలో రూ.37వేల వరకే మాఫీ@ఇప్పటి వరకు 5.66లక్షల మందికే మాఫీ హైదరాబాద్, ఆగస్టు02రాష్ట్ర…
రైతు రుణమాఫీ పూర్తి చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశం హైదరాబాద్, ఆగస్టు02రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున: ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రైతాంగ సంక్షేమం వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ఎన్నికష్టాలొచ్చినా రైతుల…
ఎమ్మెల్యేపై హైకోర్టు అనర్హత వేటు హైదరాబాద్, జులై 25తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పిచ్చింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు పై అనర్హత వేటు వేసింది. గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వనమా ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని…
వీడియో కోసం వెళ్తే.. నీటిలో కొట్టుకుపోయాడు!భారీ వర్షాల నేపథ్యంలో వాటర్ ఫాల్స్‌కు వెళ్లిన వారు అజాగ్రత్తతో ప్రమాదాల బారిన పడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో గల అరశినగుండి జలపాతం వద్ద బండపై నిల్చొని వీడియో తీసుకుంటుండగా.. ఓ వ్యక్తి కాలు…
ఉద్యోగ భద్రత కల్పించాలిప్రభుత్వమే నేరుగా జీతాలు ఇవ్వాలిహెల్త్ కార్డులు అందించాలితెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్‌జేఏసీ నూతన కమిటీ ఏర్పాటు హైదరాబాద్, జులై 23అర్థాకలితో అలమటిస్తూ జీవితాన్ని నెగ్గుకొస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను వెంటనే రెగ్యూలరైజ్‌చేయాలని తెలంగాణ రాష్ట్ర…
This will close in 0 seconds