సీనియర్లు సలహాలను ఏనాడూ పరిగణలోకి తీసుకోలేదు జగన్ అహంకారం, మూర్ఖత్వం వల్లనే ఘోర పరాజయం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓటమి ఆయన స్వయంకృతాపరాధం. ఏనాడూ తన మంత్రివర్గంలో సీనియర్ల సలహాలను పాటించలేదు. తన బంధు మిత్రులతో, సొంత మందీ మార్భలం తో పరిపాలన ను సాగించారే తప్ప ఏనాడూ ప్రజల్లోకి రాలేదు. ఎంఎల్ఏ లకు కాదు కదా…










