రూ.32 కోట్లతో లిటిల్ హార్ట్స్ బిగ్ సక్సెస్ – 2 కోట్ల బడ్జెట్‌తో 495% లాభం!
‘లిటిల్ హార్ట్స్’ 32.15 కోట్లు దాటిన కలెక్షన్స్ – బాక్సాఫీస్ వద్ద రికార్డ్ లాభాలు హైదరాబాద్, సెప్టెంబర్ 15:ప్రేక్షకుల గుండెల్లో చిరునవ్వులు నింపుతూ, రొమాంటిక్ కామెడీ ‘లిటిల్ హార్ట్స్’ బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తోంది. సాయి మార్తాండ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ…










