ప్రజలు ఓడించినా కారు కూతలు మానడం లేదు: మంత్రి సీతక్క
పేద ప్రజలు సన్నబియ్యం తినడం బిఆర్ఎస్ నాయకులకు ఇష్టం లేనట్లు ఉంది ప్రజలు ఓడించి ఇంట్లో కూర్చోబెట్టిన కారు పార్టీ నాయకులు కారు కూతలు కుయటం మానడం లేదు రైతు పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ధాన్యం…










