మందకృష్ణ ముప్పై ఏళ్ల పోరాట ఫలితం ఇది: పెరిక సురేష్
ఫోటో..మంద కృష్ణకు అభినందలు తెలిపిన బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ హైదరాబాద్, ఆగస్టు 04ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముప్పై ఏళ్లుగా చేసిన నిరంతర పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని బీజేపీ…










