వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా పరికి సదానందంను పరిశీలించాలి: ఎఐపీఈఎఫ్
పార్లమెంట్ ఎన్నికల్లో పవర్ ఇంజనీర్స్ అభ్యర్థిని పరిశీలించాలిఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు ఏఐపీఈఎఫ్ లేఖ హైదరాబాద్, ఫిబ్రవరి 28తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎలక్షన్‌లలో పవర్ ఇంజనీర్స్ అభ్యర్థిని పరిశీలించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు అల్ ఇండియా పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్(ఏఐపీఈఎఫ్)…










