మీ ఆశీస్సులతో మరింత గొప్పగా ధర్మ ప్రచారం: టీటీడీ చైర్మన్ భూమన
*ధార్మిక సదస్సులో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి తిరుమల, ఫిబ్రవరి 03 మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికే ధార్మిక సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్ష్యులు…










