Category: తెలుగు వార్తలు

మంత్రిపదవులపై నేటికీ వీడని డైలమా..!

రాష్ట్ర కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీభర్తీ చేసేందుకు పార్టీ మల్లాగుళ్లాలుసామాజిక వర్గాల వారిగా కసరత్తు షురూబీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యంఓపెన్‌ కోటాలో కొందరిని ఎకామిడేట్‌ చేసే యోచనసమీకరణలపై వేగం పెంచిన కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానంపదవుల కోసం ఎవరికి వారిగా ప్రయత్నాలు షురూ..…

రైతు బంధు నిధులు మొదట వారికే../”Rythu Bandhu: First in Funds Release”

మొదటి రోజు ఎకరం లోపున్న వారికి పంపిణీరైతుల బ్యాంకు అకౌంట్ లకు ట్రాన్స్ ఫర్హైదరాబాద్, డిసెంబర్ 12 రైతుబంధు సొమ్ము రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం షురూ అయింది. ఎకరాలోపు భూమి ఉన్న రైతులకు పంపిణీ ప్రారంభించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు…

రైతుబంధు నిధులపై సిఎం నిర్ణయం.. CM Decision on Rythu Bandhu

రైతు బంధు నిధుల విడుదలరూ. 2 లక్షల రుణమాఫీ పై కార్యాచరణప్రతీ మంగళ, శుక్ర వారాల్లో ప్రజావాణిసీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఇప్పటి వరకూ పాత పద్ధతే వచ్చే సీజన్ నుంచి రైతు భరోసా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్,…

తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ నూతన రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక

స్టేట్ ప్రెసిడెంట్ గా ఎన్. అశోక్ సెక్రటరీ జనరల్ గా పి.అంజయ్య హైదరాబాద్‌, డిసెంబర్ 10తెలంగాణ విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (విఏవోఏ) రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నికుంది. ఆదివారం హైదాబాద్ లోని మింట్ కాంపౌండ్‌లో ఉన్న విద్యుత్ ప్రభ భవన్…

2024లో జరిగే ఎన్నికల్లో మోడీ హ్యాట్రిక్ సృష్టిస్తారు: పెరిక సురేష్‌

2024లో జరిగే ఎన్నికల్లో మోడీ హాట్రీక్‌ సృష్టిస్తారుఅభివృద్ధి రాజకీయాలకు ప్రజలు జైకొట్టారురాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ప్రజలు పట్టం కట్టారుతెలంగాణలో 100శాతం ఓటింగ్‌ పెరిగింది8సీట్లు గెలుచుకున్నాంవచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రికార్డ్‌ బ్రేక్‌ చేస్తాంబీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్‌ సోషల్‌ మీడియా మెంబర్‌ పెరిక…

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం 64స్థానాల్లో పార్టీ గెలుపు

తెలంగాణలో కాంగ్రెస్‌ విజయం64స్థానాల్లో పార్టీ గెలుపురేవంత్‌ సారథ్యంలో విజయ దిశగా పురోగమనంపూర్తిగా ఫోకస్‌ పెట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం2004 తరహా వ్యతిరేకతను అందిపుచ్చుకున్న కాంగ్రెస్‌హైదరాబాద్‌, డిసెంబరు 03తెలంగాణ ఇచ్చామన్న నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన కాంగ్రెస్ చేతిలో బీఆర్ఎస్ ఓడించి అనూహ్యంగా 64స్థానాల్లో కాంగ్రెస్‌…

బీఆర్‌ఎస్‌ కు పరాభవంకొంప ముంచిన అతివిశ్వాసం39స్థానాలకే పరిమితం

హైదరాబాద్‌, డిసెంబరు 03తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా పేరున్న బీఆర్‌ఎస్‌ పార్టీకి అనూహ్యంగా పరాభవం ఎదురైంది. గత రెండు పర్యాయాలు వరుసగా విజయం సాధిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌ ఈసారి బీఆర్‌ఎస్‌గా ఎన్నికల బరిలోకి దిగి ఓటమి పాలైంది. గులాబీ బాస్‌లు హైదరాబాద్…

మజ్లిస్‌ మళ్లీ 7 స్థానాల్లో గెలుపు

హైదరాబాద్‌, డిసెంబరు 03పాతబస్తీలో అత్యంత ప్రజాధరణ కలిగిన పార్టీగా పేరున్న మజ్లిస్‌ పార్టీకి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అవే స్థానాలను గెలుచుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో గెలిచిన 7స్థానాలతో పాటు మరో రెండు స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్‌…

8స్థానాల్లో బీజేపీ విజయం

హైదరాబాద్‌, డిసెంబరు 03తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ అనూహ్యంగా 8సీట్లు గెలుచుకుంది. రాజాసింగ్‌ హాట్రీక్‌ కొట్టి విజయదుంధుబి మోగించగా మిగతా గెలిచిన వారిలో చాలా వరకు అనేక సార్లు పోటి చేసి ఓడిపోయిన వారే ఇప్పుడు విజయం సాదించడం గమనార్హం. అయితే…

This will close in 0 seconds

Sorry this site disable right click
Sorry this site disable selection
Sorry this site is not allow cut.
Sorry this site is not allow paste.
Sorry this site is not allow to inspect element.
Sorry this site is not allow to view source.
Resize text