మంత్రిపదవులపై నేటికీ వీడని డైలమా..!
రాష్ట్ర కేబినెట్లో ఆరు బెర్తులు ఖాళీభర్తీ చేసేందుకు పార్టీ మల్లాగుళ్లాలుసామాజిక వర్గాల వారిగా కసరత్తు షురూబీసీ,ఎస్టీ,ఎస్సీ, మైనార్టీ వర్గాలకు ప్రాధాన్యంఓపెన్ కోటాలో కొందరిని ఎకామిడేట్ చేసే యోచనసమీకరణలపై వేగం పెంచిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానంపదవుల కోసం ఎవరికి వారిగా ప్రయత్నాలు షురూ..…










