హెచ్‌ఈవోల రెనివల్‌కు కృషి చేస్తాః మంత్రి నిరంజన్‌రెడ్డి
మంత్రికి విస్తరణ అధికారుల సంఘం వినతిహార్టీకల్చర్ ఎంప్లాయిస్‌ని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ హైదరాబాద్, ఆగస్టు 09హార్టీకల్చర్ ఉద్యోగులను వెంటనే రెనివల్ చేసి విధుల్లోకి తీసుకోవాలని ఉద్యానశాఖ విస్తరణ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. బుధవారం సంఘం ప్రతినిధి బృంధం మినిస్టర్స్ క్వార్టర్‌లో…