తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య
స్ఫూర్తి నింపిన వీరుని మరణం…. ఉద్యమాలను రగిల్చిన వీరుని చరిత ఉద్యమాల పురిటి గడ్డ కడవెండి కడవెండి ముద్దుబిడ్డ దొడ్డి కొమరయ్య నేడు దొడ్డి కొమరయ్య 77వ వర్థంతి ‘‘అమరజీవివి నీవు కొమరయ్యా..! అందుకో జోహార్లు కొమరయ్యా..!!’’ అంటూ కడవెండి రణభూమి…