డైరెక్టరేట్‌ను ముట్టడించిన గొల్లకురుమలు
*గొర్రెల పంపిణీలో నగదు బదిలీ చేయాలి*డీడీలు కట్టిన 88వేల మందికి వెంటనే యూనిట్లు ఇవ్వాలిః జీఎంపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవిందర్హైదరాబాద్, అక్టోబరు 09గొర్రెల పంపిణీకి నగదు బదిలీ చేయాలనీ, సర్కారు తగిన నిధులు విడుదల చేయాలని గొర్రెలు మేకల…