ఆడపిల్లలు తగ్గుతున్నారు: వెలుగులోకి షాకింగ్ రిపోర్ట్
డేంజర్ జోన్‌లో తెలంగాణలో ఆడపిల్లల సంఖ్య ఆడపిల్లల సంఖ్య ఆందోళనకరం కేంద్ర హోం శాఖ రిపోర్టు హైదరాబాద్, మే 11, 2025: తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి విషయంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నట్లు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం…










