హైదరాబాద్‌లో బీసీల సత్యాగ్రహ దీక్ష: 42% రిజర్వేషన్ల కోసం ఉద్యమం
హైదరాబాద్, ఆగస్టు 23: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య నాయకత్వంలో ఆగస్టు 25న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద…










