తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ
“ఎంపీటీసీ-జడ్పీటీసీ ఎన్నికల కోసం భారీ ఉత్సాహం: నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ షురూ..! హైదరాబాద్, అక్టోబర్ 9 (ప్రతినిధి): తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యూయెన్సీలు (జడ్పీటీసీ), మండల పరిషత్ టెరిటోరియల్ కాన్‌స్టిట్యూయెన్సీలు…








