
యాదాద్రి :యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీ నారసింహుడి వైకుంఠ ద్వార దర్శనం….ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనమిస్తున్న లక్ష్మీసమేత నారసింహుడు….ఉత్తర రాజగోపురం నుండి బయటకు వచ్చి వైకుంఠ ద్వార దర్శనం ఇస్తున్న వైకుంఠనాథుడు….స్వామి వారి దర్శనం కోసం తెల్లవారు జాము నుంచే బారులు తీరిక భక్తజనం….

