గురువు 91వ జన్మదిన వేడుకలు
పుట్టినరోజును ఘనంగా నిర్వహించిన పూర్వ విద్యార్థులు మహబూబాబాద్, జూన్ 19: గురు-శిష్య బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచేలా ఓ విశిష్ట కార్యక్రమం మహబూబాబాద్‌లో జరిగింది. దాదాపు ఐదు దశాబ్దాల క్రితం తమకు విద్యాబోధన చేసిన గురువును మరువని పూర్వ విద్యార్థులు, ఆయన…










