తండ్రిలేని చిన్నారికి ఆపన్న హస్తం అందించిన అంజయ్య!
చిన్నారి చికిత్సకు రూ.60 వేలు ఆర్థిక సహాయం అందించిన ఔదార్యవంతుడు అంజయ్య హనుమకొండ, డిసెంబర్ 21 : తండ్రి లేని నిరుపేద కుటుంబంలో అనారోగ్యంతో అల్లాడుతున్న చిన్నారి ఆశ్రితకు తక్షణ ఆర్థిక సహాయం అందించి, మానవత్వానికి అద్దంపట్టారు తెలంగాణ విద్యుత్ అకౌంట్స్…










