హైదరాబాద్ డాక్టర్‌కు హానీ ట్రాప్ రూ.14 కోట్లు కొట్టేసిన సైబర్ ‘బ్యూటీ’! 😱
సైబర్ మోసగాళ్ల ఉచ్చులో హైదరాబాద్ డెంటల్ సర్జన్: ఏకంగా రూ.14.61 కోట్లు కొల్లగొట్టిన మహిళ హైదరాబాద్, డిసెంబర్ 20: ఆన్లైన్ పరిచయాలు ఎంత ప్రమాదకరమో మరోసారి రుజువైంది. హైదరాబాద్‌కు చెందిన 44 ఏళ్ల డెంటల్ సర్జన్-కమ్-బిజినెస్‌మన్ ఒక మహిళా సైబర్ నేరగాడి…










