సింగరేణి కార్మికులకు 34% బోనస్
ఒక్కొక్కరికి రూ.1.95 లక్షలు, కాంట్రాక్ట్ వర్కర్లకు రూ.5,500 హైదరాబాద్, సెప్టెంబర్ 22, 2025: సింగరేణి కార్మికులకు ఈ ఏడాది లాభాల వాటాగా భారీ బోనస్ దక్కనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి సంస్థ రూ.6,394 కోట్ల నికర లాభాలు సాధించగా, ఇందులో…










