ఒక్కరోజులోనే రూ.649.84కోట్లు విడుదల
రైతులకు అందిన సన్నవడ్ల బోనస్ఒక్కరోజులోనే రూ.649.84కోట్లు విడుదలఇలా బోనస్ రూపంలో రూ.962.84కోట్లుఈయేడు ఇప్పటికే 59.74లక్షల టన్నులుమొత్తం రూ.13833కోట్లు చెల్లింపులుహైదరాబాద్, డిసెంబరు 19ఈయేడు వానాకాలంలో సన్నవడ్లు సాగు చేసిన రైతులకు సర్కారు బోనస్ వెంట వెంటనే అందిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సన్నవడ్లు పండించిన…










