టీడీపీ జాతీయ అధ్యక్షునిగా చంద్రబాబు ఏకగ్రీవం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబునాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం రాజమండ్రిలో ప్రారంభమైన టీడీపీ మహానాడులో పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు. చంద్రబాబు నాయుడుకు మద్దతుగా 11 నామినేషన్లు వచ్చాయి. పోటీలో మరెవరూ లేకపోవడంతో మరోసారి…










