భాగ్యను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
ఇంటర్నేషనల్ పారా త్రోబాల్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన దయ్యాల భాగ్య సీఎం రేవంత్ రెడ్డికి భాగ్యను పరిచయం చేసిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మురళీ నాయక్హైదరాబాద్, డిసెంబర్ 30ఇండోనేషియాలో జరిగిన అంతర్జాతీయ పారా త్రోబాల్ పోటీల్లో గోల్డ్…










