పిట్‌బుల్స్ భయానక దాడి 🔥తాత-Mనవరాలు (3 నెలల బేబీ)ని కాటేసి చంపేశాయ్.. 7 కుక్కలను కాల్చి చంపిన పోలీసులు! 😱
దారుణం: పెంపుడు పిట్‌బుల్స్ దాడిలో తాత-మనవరాలు మృతి.. ఏడు కుక్కలను కాల్చి చంపిన పోలీసులు టెన్నెస్సీ (అమెరికా), డిసెంబర్ 6 (అంతర్జాతీయ డెస్క్):అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో జరిగిన దారుణ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలవరం రేపింది. సొంత ఇంట్లోనే పెంచుకున్న ఏడు పిట్‌బుల్…








