రైతు బంధు నమోదు కు అవకాశం
హైదరాబాద్, జూన్ 21: కొత్తగా పట్టాపాస్ బుక్ వచ్చిర రైతులకు ఈయేడు వానాకాలం రైతుబంధుకు అవకాశం కల్పించారు. జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతి రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…










