105ఏళ్ల గని గర్వం సింగరేణి
సింగరేణి ఆవిర్భావ దినోత్సవం: 105వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్న సింగరేణి కాలరీస్ కొత్తగూడెం, డిసెంబర్ 23 (VGlobe News): తెలంగాణ బొగ్గు గనుల రాజధానిగా పేరొందిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్సీసీఎల్) తన ఆవిర్భావ దినోత్సవాన్ని ఈరోజు ఘనంగా…










