ప్రధాని మోడీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బూత్ స్థాయిలో తీసుకువెళ్లాలిః పెరిక సురేష్
పార్టీ శ్రేణులకు సురేష్ దిశానిర్ధేశంహైదరాబాద్, జనవరి 29ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను బూత్ స్థాయిలో తీసుకువెళ్లాలని బీజేపీ ఓబీసీ మోర్చా సోషల్ మీడియా నేషనల్ మెంబర్ పెరిక సురేష్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం గామ్ ఛలో…










