యూరియా కోసం ప్రత్యేక మొబైల్ యాప్
# ఇక ఇంటి నుండే యూరియా బుకింగ్#పంపిణీ కోసం ప్రత్యేక మొబైల్ యాప్#ఈ యాసంగి నుంచే అందుబాటులోకి తీసుకురానున్న వ్యవసాయశాఖ హైదరాబాద్, డిసెంబర్ 15:రైతులు యూరియా కోసం ఇంటి వద్ద నుంచే ముందుగానే బుక్ చేసుకునే సౌకర్యం కల్పించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేక…










