బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం: అస్సాం సీఎం హేమంత బిశ్వ శర్మ
హైదరాబాద్, ఫిబ్రవరి 20ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం అని అస్సాం ముఖ్యమంత్రి హేమంత బిశ్వ శర్మ అన్నారు. మంగళవారం విజయ సంకల్పయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్రానికి వచ్చిన ఆయనను బీజేపీ ఓబీసీ మోర్చా…










