ఆగస్టు 3 నుంచీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
హైదరాబాద్, జులై 28: ఆగస్టు నెల 3 వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు శుక్రవారం సర్క్యూలర్ జారీ చేశారు. ఈ నెలాఖరులో రాష్ట్ర కేబినెట్…










