ఏకగ్రీవంగా నెక్కొండ జీఎంపీఎస్ మండల కమిటీ ఎన్నికలు
నెక్కొండలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (GMPS) మండల కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం నెక్కొండ, నవంబర్ 4: నెక్కొండ మండలంలో గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం (GMPS) మండల కమిటీ ఎన్నికలు ఘనంగా జరిగాయి. ఈ ఎన్నికలను వరంగల్ జిల్లా కార్యదర్శి…










