అగ్రికల్చర్ ఉద్యోగులు ఉత్సాహంగా పని చేయాలిః మంత్రి తుమ్మల
అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ సభలో మంత్రి తుమ్మలఅగ్రి డాక్టర్స్ డైరీ ఆవిష్కరించిన మంత్రిహైదరాబాద్, జనవరి 17రాబోయే బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మరింత ప్రాధాన్యత కల్పించి బలోపేతం చేసుకుని ముందుకు సాగుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. అగ్రికల్చర్శాఖ ఉద్యోగులు ఉత్సాహంతో…










