లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలి:రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య
పెరిక సురేష్ ఎక్కడ పోటీ చేసినా జాతీయ బీసీ సంక్షేమసంఘం మద్దతు: ఆర్ కృష్ణయ్యహైదరాబాద్, జనవరి 26రాబోయే లోక్సభ ఎన్నికల్లో జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలకు అన్ని పార్టీలు అధికంగా సీట్లు కేటాయించాలని జాతీయ బీసీ సంక్షేమసంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు…










