500 కి.మీ.కే రూ.7,500 మాత్రమే! ✈️ కేంద్రం కఠిన షాక్.. టికెట్ ధరలకు బిగ్ బ్రేక్! 🔥
కేంద్ర ప్రభుత్వం జోక్యం: విమాన టికెట్ ధరలపై కఠిన మార్గదర్శకాలు జారీ న్యూ ఢిల్లీ, డిసెంబర్ 6 (ప్రతినిధి): దేశంలోని ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగోలో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా గత ఐదు రోజులుగా విమాన సేవలు తీవ్రంగా అంతరాయం…










