సీమ్లా ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా మంజిందర్ సింగ్
న్యూఢిల్లీ, డిసెంబర్01:సిమ్లా ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ 24వ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా మంజిందర్ సింగ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మద్రాసు రెజిమెంట్ కు చెందిన ఆర్మీ సీనియర్ అధికారి కల్నల్ మంజిందర్ సి౦గ్ సిమ్లా కేంద్రంగా ఉన్న 24వ…










