అల్లు అర్జున్ సపోర్ట్ జనసేనకా, వైసీపీకా
టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మూవీతో ఫ్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. పుష్ప మూవీలో అల్లు అర్జున్ స్టైల్ కి దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ మూవీలో పుష్పరాజుగా అల్లు అర్జున్ నటనకు నేషనల్…










