రేవంత్ RR9 vs మెస్సీ 10: హైదరాబాద్‌లో డిసెంబర్ 13న మహా యుద్ధం! 🔥
మెస్సీతో మ్యాచ్‌కు సీఎం రేవంత్ రెడ్డి సన్నాహాలు – ఆర్ఆర్-9 జెర్సీతో సెంటర్ ఫార్వర్డ్‌గా బరిలో దిగనున్నారు హైదరాబాద్, డిసెంబర్ 1: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచ ఛాంపియన్ లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి…










