పదాల ఆయుధాలతో పోరాడిన కవి: అలిశెట్టి ప్రభాకర్
అన్నార్థుల ఆకలి కేక.. నిర్భాగ్యుల నిప్పు కణిక నేడు అలిశెట్టి జయంతి కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి: అక్షరాలతో సమాజానికి వెలుగులు అందించిన యోధుడు హైదరాబాద్, జనవరి 12: తెలుగు సాహిత్య రంగంలో అరుదైన మణిపూసల్లాంటి కవి అలిశెట్టి ప్రభాకర్ జయంతి…










