యాంగ్రీ స్టార్ రాజశేఖర్‌కు షూటింగ్లో తీవ్ర గాయం…
కుడి కాలికి సర్జరీ విజయవంతం హైదరాబాద్: సీనియర్ నటుడు, యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ చిత్రీకరణ సందర్భంగా తీవ్రంగా గాయపడ్డారు. నవంబర్ 25న మేడ్చల్ సమీపంలో ఓ కొత్త చిత్రం యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తుండగా ఆయన కుడి కాలికి బలమైన…








