కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
మహిళా సంఘాలకు రైస్ మిల్లులు…. గోదాములు హైదరాబాద్: రాబోయే రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాములు ఏర్పాటు చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం, తాను తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఐకేపీ కేంద్రాల్లో…










