ఒక్క రోజులోనే ₹2.43 లక్షల కోట్లు!! 🚀🔥
తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో పెట్టుబడుల వరద … దేశం షాక్, ప్రపంచం ఆశ్చర్యం! తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో తొలి రోజే రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు హైదరాబాద్, డిసెంబర్ 8: భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవోపేతంగా ప్రారంభమైన…








