ఓటు వేయకపోతే కఠిన చర్యలు
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నెలకొంది. మన దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ, ఎమ్మెల్సీ, పంచాయతీ లాంటి ఎన్నో ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. మన దేశ జనాభా ప్రకారం పొలయ్యే ఓటు నమోదు శాతం క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఓటు వేయకపోతే ఎలాంటి…










