ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లకు మూడ్రోజుల పాటు టెక్నికల్ శిక్షణ
ఈ రోజు నుంచి సెమినార్లు ప్రారంభంహైదరాబాద్, అక్టోబర్ 20: ప్రైవేటు ఎలక్ట్రిషియన్లకు మూడు రోజుల పాటు టెక్నికల్ శిక్షణ అందించనున్నట్టు తెలంగాణ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నక్కయాదగిరి తెలిపారు. ఈ నెల 21 నుంచి మూడ్రోజుల పాటు టెక్నికల్ శిక్షణ…