మజ్లిస్ మళ్లీ 7 స్థానాల్లో గెలుపు
హైదరాబాద్, డిసెంబరు 03పాతబస్తీలో అత్యంత ప్రజాధరణ కలిగిన పార్టీగా పేరున్న మజ్లిస్ పార్టీకి ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో అవే స్థానాలను గెలుచుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గతంలో గెలిచిన 7స్థానాలతో పాటు మరో రెండు స్థానాల్లో పోటీ చేసిన మజ్లిస్…










