నాకు స్వార్థం ఉంది.. నేను రెండోసారి సీఎం కావాలనుకుంటున్నా :రేవంత్ రెడ్డి
గురుపూజోత్సవం-2025లో సంచలన ప్రకటనలు!” విద్యారంగాన్ని గత ప్రభుత్వం వ్యాపారంగా మార్చుకుంది విద్యాశాఖలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందని వ్యాఖ్య “నాకు స్వార్థం ఉంది. ఉపాధ్యాయులు బాగా పనిచేస్తే నేను కూడా రెండోసారి ముఖ్యమంత్రి కావాలని అనుకుంటున్నాను. అలాగని ‘నేను ఫామ్…










