ఆకట్టుకుంటున్న క్వెస్ట్ ఏసియా ఎగ్జిబిషన్
హైదరాబాద్, ఫిబ్రవరి 01హైటెక్స్లో జరుగుతున్న క్వెస్ట్ ఏసియా 2025 ఎగ్జిబిషన్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ ఐటీ హబ్గా మారిన నేపథ్యంలో కార్పొరేట్ గిఫ్టింగ్ కల్చర్ పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 500లకు పైగా సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలు, 2400లకు పైగా ఫార్మా కంపెనీలు,…