ఆకట్టుకుంటున్న నర్సరీ మేళా
పచ్చదన ప్రియులకు కనులపండుగసాగర తీరంలో అద్భుత ప్రదర్శన నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజాలో 18వ గ్రాండ్ నర్సరీ మేళా సందర్శకులను ఆకర్షిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన అరుదైన మొక్కలు, సేంద్రీయ ఎరువులు, విత్తనాలు, ఔషధ మొక్కలు, అలంకార మొక్కలు,…










